P.R.REDDY PUBLICATIONS

The Official partner of vyoma online exams

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో అత్యంత ప్రజాదరణ పొందిన P.R.Reddy పరీక్షలు ఇప్పుడు ఆన్‌లైన్ లో
  • subject experts చే పూర్తిగా సిలబస్‌ను అనుసరిస్తూ రూపొందించిన ప్రశ్నా పత్రాలు
  • రాష్ట్ర స్థాయి మరియు జోనల్ ర్యాంకులను అందిస్తున్న ఏకైక ఫ్లాట్‌ఫాం. పరీక్ష పూర్తయిన వెంటనే ఫలితాలు (స్కోర్, ర్యాంకులు)
  • కంప్యూటర్‌తో పాటు మొబైల్ ఫోన్లో కూడ రాయగలిగే web based, advanced online-exams platform
  • P R Reddy Profile

APPSC Exams Packages

    P.R.Reddy - Vyoma Online Exams ఎందుకు రాయాలి?
  1. కేవలం Test Series పై దృష్టిసారించిన ఏకైక సంస్థ
  2. శాస్త్రీయంగా సిలబస్ ను 15 భాగాలుగా విభజన మరియు సిలబస్ లోని అంశాలను మర్చిపోకుండా Cumulative Approach.
  3. Test Series లోని Test రాసే సమయానికి మొదటి చాప్టర్లు దాదాపు 15 సార్లు రివిజన్ అయ్యే విధంగా Program రూపకల్పన
  4. మా ప్రశ్నాపత్రాలలోని 30% ప్రశ్నలు కఠినంగా ఉండి అభ్యర్థుల ప్రిపరేషన్ స్థాయిని మరియు విశ్లేషణా స్థాయిని పెంచుతారు-దీని వలన Final exam question paper easy గా అనిపించడం.
  5. ఒకే ప్రశ్నలో 3 నుండి 4 ప్రశ్నల సమాచారం ఇవ్వడం వలన Maximum సిలబస్ Cover అవుతుంది
  6. ప్రతీ ప్రశ్నకు వివరణాత్మక మరియు విశ్లేషణాత్మక సమాచారమును అందిస్తున్నాము. దీనివలన మా టెస్ట్ సీరీస్ రాసే అభ్యర్థులు దాదాపు 45,000 ఎంపిక చేయబడిన (Selective) ప్రశ్నలు Practice చేస్తారు. APPSC నిర్వహించే Gr-2 Mains లోని 450 ప్రశ్నలు దాదాపు మా 45,000 ప్రశ్నల నుండే వస్తాయని బలంగా నమ్ముచున్నాము. ఇప్పటికీ దీనిని తెలంగాణ Gr-2, AP Gr-2 Screening Test తదితర పరిక్షలు రుజువు చేసాయి.
  7. ఇటీవల APPSC నిర్వహించిన S.I మరియు G-2 స్క్రీనింగ్ టెస్ట్లలో సగానికి పైగా ప్రశ్నలు మా ప్రశ్నాపత్రాలనుండే వచ్చాయి.
  8. తెలంగాణాలో మా Test Series రాసినవారు టాప్ లో ఉండడం మరియు వేలాది మంది అభ్యర్థులకు Test Series నిర్వహించిన అనుభవం.

APPSC Exams Packages

© 2017 vyoma. All rights reserved.