అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన అవకాశం
Posted On February 04, 2020
అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన అవకాశం
దక్కింది
న్యూజెర్సీ సెనేటర్ కోరి బుకర్స్ వద్ద మాజీ అగ్ర సహాయకురాలిగా పనిచేసిన ఇండియన్-అమెరికన్ సబ్రినా సింగ్‌ను డెమొక్రాటిక్ అభ్యర్థి మైఖేల్ బ్లూమ్‌బెర్గ్స్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి జాతీయ ప్రతినిధిగా నియమించారు.గతంలో డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ(డీఎన్‌సీ) ప్రతినిధిగా కూడా పని చేసింది.