ఆప్ ఘన విజయం
Posted On February 12, 2020
* ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయుము సాధించినది .
* ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు 70, దీనిలో ఆప్-- 62, బీజేపీ - 8స్థానాలు సాధించినవి.
* ఆప్ పార్టీ 3వ సారి విజయము సాధించింది .
* ఆప్ పార్టీ(2012) వ్యవస్థాపకుడు కేజ్రీవాల్ 1968 ఆగస్టు 16న హరియాణా లో జన్మించారు.
* ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిగా పనిచేసారు.
* 2006లో అవినీతి పై యుద్దానికి సమాచార హక్కు చట్టము ను ఆయుధం గా మలుచుకొనందుకు రామన్ మెగసేసే అవార్డు లభించినది.
* విద్య,ఆరోగ్యం, పై దృష్టి సారించారు విద్యారంగానికి 15,600 కోట్లను కేటాయించారు .
* 20 వేల తరగతి గదులను నిర్మించారు.
* ఈనెల 16 తేదీన కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణా స్వీకారం చేయనున్నారు.
* ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్