భారత్ - పోర్చుగీస్ మధ్య ఒప్పందాలు
Posted On February 15, 2020
* తొలిసారి భారత్ పర్యటనకు వచ్చిన పొర్చిగిస్ అధ్యక్షుడు మార్సుల్లో రెబెలో డిసౌసా ప్రధాని మోడీ తో భేటీ అయ్యారు. భారత్, పోర్చుగల్ మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి పెట్టుబడులు, రవాణా, పోర్టులు, సాంస్కృతిక రంగం, పరిశ్రమలు, మేధో సంపత్తి హక్కుల విషయంలో ఇరుదేశాలు సహకరించుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.
* 2017లో పోర్చుగల్‌లో పర్యటించిన ప్రధాని మోదీ అప్పట్లో ఆ దేశంతో 11 ఒప్పందాలు చేసుకున్నారు.
* భారత్, పోర్చుగల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతోపాటు వాణిజ్యం, పెట్టుబడులు, విద్య తదితర కీలక అంశాలపై విసృత్తంగా చర్చలు జరిగాయని అధికారులు తెలిపారు.