సైనిక విమానాల్లో జీవ ఇంధన వినియోగానికి అనుమతి
Posted On January 25, 2019
- మొక్కలు, విత్తనాల నుంచి తీసే ఈ జీవ ఇంధనాన్ని రవాణా విమానాలు, హెలికాప్టర్‌లో వాయుసేన వినియోగించే అవకాశం ఉంది.
- ఛత్తీస్‌గఢ్‌లో పండించిన జట్రోఫా మొక్క విత్తనాల నుంచి ఈ జీవ ఇంధనాన్ని తయారు చేశారు.