ప్రత్యామ్నాయ వెంటిలేటర్ సీ -పాప్
Posted On April 01, 2020
*ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) బారిన పడిన వారిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోవుంచకుండా వారి ఊపిరితిత్తులకు అవసరమైన ఆక్సిజన్‌ను అందించేందుకు సీ-పాప్ పరికరాన్ని యూనివర్సిటీ కాలేజీ లండన్‌కు చెందినపరిశోధకులు రూపొందించారు.
*’కంటిన్యుయస్ పాసిటీవ్ ఏర్‌వే ప్రెషర్ (సీపీఏపీ)’ గా నామకరణం చేసిన ఈ పరికరం పని విధానాన్ని లండన్ ఆస్పత్రుల్లో పరీక్షిస్తున్నారు.
*కరోనాపేషంట్ ధరించిన మాస్క్‌లోకి ఇది ఆక్సిజన్‌ను గాలిని పంపిస్తుందని పరిశోధకులు తెలిపారు.
మెర్సిడెస్ ఫార్ములా వన్ ఇంజనీర్ల సహకారంతో సీసీఏపీని ఆవిష్కరించినారు