వనం జ్వాలా నరసింహారావు రచించిన ‘కిష్కింధకాండ’ గ్రంథావిష్కరణ
Posted On August 05, 2019
* కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఉన్నతాధికారులు అజయ్‌మిశ్రా, సోమేశ్‌కుమార్, శాంతికుమారి, నవీన్‌మిట్టల్, జనార్దన్‌రెడ్డితోపాటు ప్రముఖులు ఎస్వీ రావు, సీఎల్ రాజం, భండారు శ్రీనివాసరావు, డాక్టర్ సీతారామయ్య, రావులపాటి సీతారామారావు, మరుమాముల వెంకటరమణశర్మ తదితరులు పాల్గొన్నారు.