ఆంధ్రా బ్యాంకు విలీనానికి బోర్డు ఆమోదం
Posted On September 14, 2019
*యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంకులతో విలీనం అయ్యేందుకు ఆంధ్రా బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది.
* యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్యాంకుగా మూడు బ్యాంకులను విలీనం చేయనున్నట్లు ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
*ఆంధ్రా బ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో విలీనం చేసే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని అఖిల భారత ఆంధ్రా బ్యాంక్ ఆఫీసర్స్ పెడరెషన్ ప్రధాన కార్యదర్శి ఎస్‌వి సత్యనారాయణ, ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎ్‌సఎన్ రెడ్డి డిమాండ్ చేశారు.