ఆంధ్రప్రదేశ్ కరువు సాయంగా రూ.900 కోట్లు
Posted On January 29, 2019
2018-19 ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 347 కరవు మండలాలను ప్రకటించింది. రూ.1,401 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి నివేదిక పంపింది. దీనిపై కేంద్రం నుంచి వచ్చిన అధికారుల బృందం కరవు ప్రాంతాల్లో పర్యటించి వెళ్లింది.