అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
Posted On February 16, 2020
* ఢిల్లీ అసెంబ్లీ పీఠం పై 3వ సారి కేజ్రీవాల్ ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ప్రమాణస్వీకారం చేశారు.
* ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధికంగా 63 స్థానాల్లో విజయం సాధించింది.
* ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ - అనిల్ బైజాల్
సీఎంగా ఎక్కువ కాలం పనిచేసిన వారు క్రింది విధంగా ఉన్నారు.
1. పవన్ కుమార్ చామిలింగ్ - సిక్కిం, 24ఏళ్ల 165రోజులు (1995-2019) నేషనల్ డెమొక్రటిక్ ఫ్రెంట్ పార్టీ
2. జ్యోతిబసు - వెస్ట్ బెంగాల్, 23ఏళ్ల 137 రోజులు, సిపిఐ -ఎం పార్టీ
3. మాణిక్య సర్కార్ - త్రిపుర, సిపిఐ - ఎం, దేశము లో నిరుపేద సీఎం నెలకు 5000 ఉంచుకొని మిగిలినవి పార్టీ కి విరాళముగా ఇచ్చేవాడు.
4. నవీన్ పట్నాయక్ - ఒడిశా, బిజూ జనతాదళ్, 2000 నుంచి కొనసాగుతున్నారు
5. షీలా దీక్షిత్ - ఢిల్లీ, కాంగ్రెస్, 15ఏళ్ల 25రోజులు, 1998-2013.
6. రమణ్ సింగ్ - ఛత్తీస్గఢ్, బీజేపీ 15ఏళ్ళ 4రోజులు, 2003-18.
7. నరేంద్ర మోదీ -గుజరాత్, బీజేపీ, 12ఎళ్ల 226 రోజులు, 2001 లో సీఎం గా, 2014 నుండి ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారు.