ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్
Posted On February 24, 2020
* ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లోపురుషుల ఫ్రీస్టయిల్ విభాగం పోటీల్లో భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలు లభించాయి.
*57 కేజీల విభాగంలో రవి దహియా చాంపియన్ యుకి తకహాషి (జపాన్)పై. 14–5తో గెలిచిపసిడి పతకం నెగ్గాడు.
* 65 కేజీల విభాగం ఫైనల్లో బజరంగ్ పూనియా (భారత్) 1–10తో టకుటో ఒటుగోరో (జపాన్) చేతిలో ఓడిపోయి రజతము గెలిచాడు.
* 79 కేజీల విభాగం ఫైనల్లో గౌరవ్ బాలియాన్ (భారత్) 5–7తో బుడజపోవ్ (కిర్గిస్తాన్) చేతిలోఓడిపోయి రజతము గెలిచాడు.
*97 కేజీల విభాగం ఫైనల్లో సత్యవర్త్ కడియాన్ (భారత్) 0–10తో ముజ్తబా (ఇరాన్) చేతిలోరజత పతకము సాధించాడు.
* ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ లో చివరిరోజు భారత రెజ్లర్లు ఒక రజతం, రెండు కాంస్య పతకాలు సాధించారు.
* 74 కిలోల విభాగం ఫైనల్లో జితేందర్ కుమార్ 1-3తో దనియర్ కైసనోవ్ (కజకిస్థాన్) చేతిలో ఓడి రజతంగెలిచాడు.
*86 కిలోల కాంస్యం పోరులో దీపక్ పూనియా 10-0తో అబ్దుల్ వాహబ్ (ఇరాక్)పై టెక్నికల్ పద్ధతిలో గెలిచి కాంస్య పతకం పొందాడు.
* 61 కిలోల విభాగం లో రాహుల్ అవారే 4-2తో మజిద్ అల్మాస్ (ఇరాన్)ను ఓడించికాంస్యం పొందాడు.
*మొత్తం మీద భారత్ ఆసియ ఛాంపియన్ షిప్ లో 5స్వర్ణాలు,6రజతాలు,9కాంస్యాలు సాధించినది.