మేటి క్రీడాకారిణిగా సింధు
Posted On February 21, 2020
* వరల్డ్ చాంపియన్ పీవీ సింధు ఈఎస్‌పీఎన్ ‘ఫిమేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’అవార్డు కు వరుసగా మూడోసారి ఎంపికైంది.
* ఫిమేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-- షూటర్ సౌరభ్ చౌదరికి దక్కింది.
* ‘కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ ----వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌గా నిలిచిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అవార్డు గెలుచుకున్నది.
* కోచ్ ఆఫ్ ది ఇయర్’ --బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ గోపీ చంద్ గెలుచుకున్నాడు.
* మూమెంట్ ఆఫ్ ది ఇయర్’-------సింధు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన సందర్భాన్నిఈ విధముగా ప్రకటించింది.