బయోఆసియాసదస్సు
Posted On February 20, 2020
* ఫిబ్రవరి 17-19 వరకు హైదరాబాడ్ లో జరిగిన బయో ఆసియా సదస్సుకు 35 దేశాలు 2,100 ప్రతినిధులు హాజరయ్యారు.
* ఈ సదస్సు నినాదం”To day for tomarrow”.
* బయోఏషియా సదస్సు సీఈఓ- శక్తి నాగప్ప
ఈ సదస్సులో KTR మాట్లాడిన అంశాలు
* దేశానికి అవసరమైన వైద్యపరికరాలు త్వరలో హైదరాబాద్‌లోనే తయారవుతాయని తెలిపారు .
* దేశంలో అతి పెద్దదైన సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజెస్ పార్క్‌లో ఇప్పటికే 20కంపెనీలకు భూకేటాయింపులు జరిగాయని తెలిపారు
* నోవార్టిస్ సీఈవో వాస్ నర్సింహన్ బయోఆసియా సదస్సులో కేంద్ర వాణిజ్యశాఖమంత్రి పీయూష్‌గోయల్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జీనోమ్‌వ్యాలీ అవార్డును స్వీకరించారు.
* ఆసియాలో అతి పెద్ద స్టెంట్ల యూనిట్ అయిన సహజానంద్ టెక్నాలజీ డిసెంబర్ నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమైందని తెలిపారు.
* ఇంటెల్ ఆధ్వర్యంలో ఇంటెల్ సంస్థ ఏర్పాటుచేయనున్న ‘ఐప్లెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసెర్చ్ సెంటర్ ఫర్ మొబిలిటీ అండ్ హెల్త్ కేర్' హబ్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు.
* ఈ సంస్థను ఇంటెల్ సంస్థ ఏర్పాటు చేయనుండగా, కేంద్ర ప్రభుత్వం, రిచ్, ఇతర సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి.
* బయో ఆసియా మెడ్‌టెక్ ప్రాజెక్టు కోసం సైయెంట్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వ సంస్థ రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రిచ్)తో ఎంవోయూ కుదుర్చుకొన్నది.
* సైయెంట్ సంస్థ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, రిచ్ డైరెక్టర్ జనరల్ అజిత్ మంగ్నేకర్ ఒప్పందాలపై సంతకాలుచేశారు.
* సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజెస్ పార్క్‌లో ఐదు కంపెనీలకు భూ కేటాయింపులు చేశారు.
* లైఫ్ సైన్సెస్ విభాగంలో విశేషకృషి తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగంలో కీలకమైన ఆసియాలోనే అతి పెద్దదైన జీనోమ్ వ్యాలీ క్టస్లర్ 2.0ను మరింత అభివృద్ధిపర్చడానికి ప్రణాళిక సిద్ధంచేశాము అని తెలిపారు.