‘మనిషితనానికి మరోపేరు తాటిపర్తి వెంకారెడ్డి’ పుస్తకావిష్కరణ
Posted On April 29, 2019*తెలుగు రాష్ట్రాల్లో గణితశాస్త్ర ప్రమాణికత, స్థాయిని పెంచిన వారిలో వెంకారెడ్డి ఒకరు.
* ‘రాబోయే రోజుల్లో జ్ఞానం ఒక్కటే మిగిలిపోతుంది. సాయుధ యుద్ధాలు పోయి, జ్ఞాన యుద్ధం వస్తుందని’ ఆయన భావించారు.
*గత 20 సంవత్సరాల్లో విద్యావిధానంలో వైవిధ్యమైన మార్పులొచ్చాయని, దానికనుగుణంగా మన ఆలోచనలను మార్చుకోవాలని,
*21వ శతాబ్దానికి అనుగుణంగా ప్రాథమిక, విశ్వవిద్యాలయ స్థాయిలో దేశంలో కొత్త విధానాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు అభిప్రాయ పడ్డారు.