బ్రెజిల్ అధ్యక్షుడి భారత్ పర్యటన
Posted On January 25, 2020
* నాలుగు రోజుల పర్యటన కోసం బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బాల్సోనారో భారత్‌కు వచ్చారు.
*జనవరి 26న నిర్వహించే 71వ గణతంత్ర వేడుకల్లో జాయిర్ బాల్సోనారో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
*ప్రధాని మోదీ బ్రెజిల్ పర్యటనలో ఉన్నప్పుడే బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బాల్సోనారోను ఆహ్వానించారు.
*పర్యటనలో అంశాలు--
ప్రధాని మోదీతో సమావేశమై 15 ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.
ఆయిల్, గ్యాస్, మైనింగ్, సైబర్ భద్రత ఒప్పందాలపై సంతకాలు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ
భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్‌తో భేటీ