రచయిత్రి సత్యవతికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
Posted On February 25, 2020
*1940లో గుంటూరు జిల్లాలో జన్మించి విజయవాడలో నివాసముంటున్న ప్రముఖ రచయిత్రి పి. సత్యవతికి అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2019 లభించింది.
* ప్రైజ్ -5 0వేలు మరియు తామ్రపత్రము
* మొత్తం 23 భాషల్లో అనువాదాలను ఎంపికచేయగా. 23 మంది అనువాద రచయితలను ఈ అవార్డు వరించింది.
*‘ది ట్రూత్ అబౌట్ మీ : ఏ హిజ్రా లైఫ్ స్టోరీ’ అనే ఆంగ్ల ఆత్మకథను తెలుగులో ‘ఒక హిజ్రా ఆత్మకథ’గా అనువదించినందుకు ఈ పురస్కారం లభించింది.
* 200కు పైగా కథలు, అనేక నవలలు రచించారు
1.ఇల్లు అలకగానే,
2. మంత్రనగరి,
3. పి.సత్యవతి కథలు వంటి కథా సంపుటాలు, ఐదు నవలలతో పాటు అనేక కథలను కూడా అనువదించారు.
4.‘వాటిజ్ మై నేమ్’-- కథ పదో తరగతిలో పాఠ్యాంశంగా..
5. ‘విల్ హీ కమ్ హోం’-- కథ ఇంటర్‌లో పాఠ్యాంశంగా ఉన్నాయి.
*రాష్ట్ర ప్రభుత్వం ఉగాదికి ప్రదానం చేసే కళారత్న (హంస) పురస్కారం,పెద్దిభోట్ల స్మారక పురస్కారంలను అందుకొంది.