అంతరిక్షంలోకి చైనా లాంగ్ మార్చ్ రాకెట్
Posted On May 07, 2020
మానవ సహిత అంతరిక్ష యాత్రలో భాగంగా రూపొందించిన ‘లాంగ్ మార్చ్-5బీ’ రాకెట్‌ను చైనా విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ వెన్‌చాంగ్ స్పేస్ లాంచ్ సైట్ నుంచి మే 5న ఈ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించింది. భూకక్ష్యలోకి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. భూకక్ష్యలో ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్నది చైనా లక్ష్యం. ఎల్ఎం5 సిరీస్‌లో నాలుగవ వేరియంట్ అయిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ సుమారు 53.7 మీటర్ల పొడువు ఉంది. మొత్తం 10 మెయిన్ ఇంజిన్లు కలిగి ఉంది