దిండిగల్ తాళాలు ,కందగి చీరలు-భౌగోళిక గుర్తింపు
Posted On September 03, 2019
చెన్నై లోని భౌగోళిక గుర్తింపు రిజిస్ట్రీ (The Geographical Indications Registry (GIR))
తమిళనాడు లో .దిండుగుల్ తాళాలు ,కందంగి చీరలకు భౌగోళిక గుర్తింపు ఇచ్చింది.100 సంవత్సరాల చరిత్ర కలదు. దీనితో తమిళనాడు లో GI పొందిన వస్తువులు 31.
దిండిగల్ చుట్టూ 5 km పరిధి లో 3,125 తాళాల తయారీ కేంద్రాలు కలవు. అందుకే ఈ ప్రాంతాన్ని Lock City అంటారు. 50 రకాల తాళాలు తయారు చేస్తారు.ఈ తాళాలను జైళ్ళకి ,గొడౌన్స్ కి,హాస్పిటల్స్ కి ,దేవాలయాలకి ఉపయోగిస్తారు.
కందగి చీరలు-తమిళనాడు లో ని శివగంగ జిల్లా కారైకుడి తాలూకా లో ఎక్కువగా తయారు చేస్తారు. కోయంబతూర్ లో ని మంచి పత్తి తో వీటిని తయారు చేస్తారు.150 సంవత్సరాల చరిత్ర కలదు.
పొడవు -5.10 m-5.60 m.