పోలింగ్ సమయం గంట పెంపునకు ఎన్నికల సంఘం నిర్ణయం
Posted On April 04, 2019
* ఈసారి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు దాన్ని నిర్వహించనున్నారు.
*ఈవీఎంల విధానంలో ఓటు వేశాక ఎవరికి వేశామో ఓటరు వీవీప్యాట్ పరికరం ద్వారా చూసుకోవచ్చు. ప్యాట్‌లో ఏడు సెకన్ల పాటు ఓటు వేసిన గుర్తు కనిపిస్తుంది. దీంతో పోలింగ్‌కు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది.
*ఈవిఎం 1981 లో హనీఫ్ రూపకల్పన చేసాడు.
*ఈవిఎం 1st కేరళ లో ఉపయోగిచారు .
*1st the Chief Election Commissioner of India- sukumarsen.
*Present chief election Commissioner of India-Sunil Arora
*Formed-25january,1950.
*Headquarters: Nirvachan sadan New delhi.
*Executives- Ashok Lavasa and sunil chandra