‘ఇంగ్లిష్ ప్రొ’ మొబైల్ యాప్
Posted On August 31, 2019*ఆంగ్ల పదాల ఉచ్చారణపై ఉచితంగా పాఠాలు చెప్పేందుకు హైదరాబాద్‌లోని ఇంగ్లిష్, ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ‘ఇంగ్లిష్ ప్రొ’ మొబైల్ యాప్‌ను రూపొందించింది.
*పదంపై క్లిక్ చేయగానే ఉచ్చారణ స్పష్టంగా వినిపించేలా తయారు చేశారు.
*భారతీయ సంప్రదాయ ఆంగ్లాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘ఇంగ్లిష్ ఇన్ భారతీయ వే’ పేరిట ఇంగ్లిష్ ప్రొ యాప్‌ను రూపొందించారు.
English and Foreign Languages University - EFLU 1958 లో Central Institute of English పేరు తో జవహర్ లాల్ నెహ్రు ప్రారంభించారు.
1972 లో Central Institute of English and Foreign Languages (CIEFL) గా పేరు మార్చారు.
2006 లో కేంద్ర విశ్వవిద్యాలయం హోదా రావడం తో EFLU గా మారింది.