నిజామాబాద్ ఎన్నికలకు యూ ఆకారంలో ఈవీఎంలు
Posted On April 02, 2019
*యూ ఆకారంలో మూడు టేబుళ్లపై నాలుగేసి చొప్పున మొత్తం 12 బ్యాలెట్ యూనిట్లు (ఈవీఎం) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
EVM:Electronic Voting Machine(1981 by MD Haneef):
- తొలిసారిగా(1982) కేరళ ఉప ఎన్నికల్లో ఉపయోగించారు
- ఒక యూనిట్ 16 మంది అభ్యర్థుల జాబితా తో కూడి ఉంటుంది
- ఒక ఈవీఎం లో గరిష్టంగా 4 యూనిట్ లను అనుసంధానం చేయవచ్చు(64 మంది)
- గరిష్టంగా 3840 ఓట్లు రికార్డ్ చేయగలదు
- సాధారణంగా 1400 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు
- తయారు చేస్తున్న సంస్థలు: Bharat Electronics Limited (BEL)and Electronics Corporation of India Limited(ECIL)