ఆస్ట్రేలియాకు టీ20 ప్రపంచకప్
Posted On
November 26, 2018
మహిళ టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది.