అండమాన్ దీవుల పేర్లు మార్పు
Posted On
December 31, 2018
అండమాన్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడి 2018 డిసెంబర్ 31న నికోబార్ దీవుల్లోని 3 దీవులకు కొత్త పేర్లను పెట్టారు. ద రోస్ ఐలాండ్ దీవికి నేతాజీ సుభాశ్ చంద్రబోస్ ద్వీప్‌గా, ద నెయిల్ ఐలాండ్‌కి. . . . .