సహస్త్ర సీమబల్ డైరెక్టర్ జనరల్‌గా కుమార్ రాజేష్‌చంద్ర
Posted On
January 11, 2019
సహస్త్ర సీమబల్ డైరెక్టర్ జనరల్‌గా కుమార్ రాజేష్‌చంద్ర నియమితులయ్యారు. 1985 బ్యాచ్ బీహార్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అయిన కుమార్ రాజేష్‌చంద్ర 2021 డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో ఉండనున్నారు.. . . . .