Current affairs Telugu updates here by our dedicated team daily basis. Use filter option to find Telugu current affairs by date, category, regional. You also find Telugu Current Affairs bitbanks, detailed articles for essay writing, Monthly Current affairs online tests in one place. Vyoma Telugu Current affairs is a crucial component for competitive exam and we committed to giving the best quality current affairs material. Vyoma provides Telugu Current Affairs Monthly Pdf e-magazine.
‘అగ్నిమాపక అధికారుల’కు విశిష్ట సేవా పతకాలు
*గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అగ్నిమాపక శాఖలోని అధికారులకు వివిధ రకాల అవార్డులు, పతకాలు ప్రకటించారు. *తెలంగాణకు సంబంధించి అదనపు సంచాలకునిగా పని చేస్తున్న చింతపల్లి. . . . .
వచ్చే 10-15 సం" లో మూడవ అతి పెద్ద ఆర్థిక శక్తి గా భారత్ : వెంకయ్యనాయుడు
వచ్చే 10-15 ఏళ్లలో ప్రపంచంలోని మూడు అతి పెద్ద ఆర్థిక శక్తుల్లో భారత్ ఒకటిగా అవతరించనుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. చెన్నైలో రెండు రోజుల ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఐఎం-2019) ముగింపు వేడుకల్లో. . . . .
లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ కు " అశోక చక్ర"
విద్వేష భావజాలానికి ప్రేరేపితుడై ఉగ్రవాదిగా మారిన వ్యక్తి "లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీ" తప్పు తెలుసుకొని సైన్యంలో చేరి, తుదికంటా పోరాడి దేశం కోసం ప్రాణాలు విడిచారు. *ఇప్పుడు గణతంత్ర దినోత్సవం. . . . .
నెల్లూరు, కరీంనగర్ జిల్లాలకు బేటీ బచావో.. బేటీ పడావో అవార్డు
బాలికల విద్య, సంరక్షణ అంశాల్లో మెరుగైన పనితీరు కనపరిచినందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి నెల్లూరు, కరీంనగర్ జిల్లాకు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అవార్డును అందజేసింది. బేటీ బచావో... . . . .
వెనెజులాలో రాజకీయ సంక్షోభం
దక్షిణ అమెరికా ఖండంలోని వెనెజులా దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. తానే దేశ అధ్యక్షుడునని ప్రతిపక్ష నేత జువాన్ గుయాడో(35) 2019 జనవరి 23న రాజధాని కారకస్‌లో ప్రజల సమక్షంలో ప్రకటించుకున్నారు. అధ్యక్షుడిగా. . . . .
ఇండిగో సీఈఓగా రణజయ్ దత్తా
విమానయాన సంస్థ ఇండిగో సీఈఓగా రణజయ్ దత్తా నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో 5 సం॥ల పాటు ఉండనున్నారు. ఆదిత్య ఘోష్ ఇండిగోను వీడిన ఎనిమిది నెలల తర్వాత ఎట్టకేలకు సంస్థ ఈ నియామకాన్ని పూర్తి చేసింది. సెబీ. . . . .
బహ్రెయిన్‌లో అత్యంత పెద్దదైన సముద్రగర్భ థీమ్ పార్క్
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సముద్రగర్భ థీమ్ పార్క్‌ను బహ్రెయిన్ ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ థీమ్ పార్క్‌లో పగడపు దిబ్బు వంటివాటితోపాటు అసలైన బోయింగ్ 747 విమానాన్ని కూడా పెట్టనున్నారు. ఇందుకోసం. . . . .