ఆర్టికల్ 31బీ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలి
Posted On
January 30, 2019
రాజ్యాంగంలోని ఆర్టికల్ 31బీ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలంటూ పలువురు రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్టికల్ 31బీ రైతులకు శాపంగా మారిందని, అది చెల్లదని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రైతు. . . . .