వరి, తృణధాన్యాల కనీస మద్దతు ధర
Posted On
July 04, 2019
* వరి కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.65 (3.7 శాతం) పెంచింది. దీంతో క్వింటాల్ వరి మద్దతు ధర రూ.1,815కు పెరిగింది. * ఉత్పత్తి వ్యయానికి కనీసం రూ.1.5 రెట్లు అధికంగా ఉండేలా మద్దతుధరలను. . . . .