మైండ్‌ట్రీ ప్రమోటర్‌గా ఎల్ అండ్ టీ
Posted On
July 05, 2019
* బెంగళూరుకు చెందిన ఐటీ సంస్థ, మైండ్‌ట్రీ ప్రమోటర్‌గా మౌలిక రంగ దిగ్గజం ఎల్ అండ్ టీ అవతరించింది. * కంపెనీలో 60.06 శాతం మార్కెట్ వాటాతో ప్రమోటర్‌గా ఎల్ అండ్ టీ మారిందని జూలై 3న మైండ్‌ట్రీ తెలిపింది.