నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌కు అవార్డ్
Posted On
November 28, 2019
*అసోచామ్ ఢిల్లీలో నిర్వహించిన స్కిల్లింగ్ ఇండియా సదస్సులో న్యాక్(నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్) ‘బెస్ట్ ఇన్‌స్టిట్యూట్-ప్లేస్ మెంట్- 2019’ విభాగంలో గోల్డెన్ ట్రోఫీని దక్కించుకుంది.