ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వివిధ బిల్లులకు ఆమోదం
Posted On
December 17, 2019
*ఆర్‌టిసి ప్రజా రవాణా వ్యవస్థగా మారనుంది. ఆ సంస్థలోని 51,488 మంది జనవరి ఒకటో తేదీ నుండి ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ డిసెంబర్ 16వ తేదీన ఆమోదం. . . . .