అమెరికా అధ్యక్షులు -భారత్ పర్యటన
Posted On
February 24, 2020
భారత్‌లో ఇప్పటి వరకు ఆరుగురు అమెరికా అధ్యక్షులు పర్యటించగా ట్రంప్ ఏడవ అధ్యక్షుడిగా నిలిచారు. భారత్ లో పర్యటించిన అమెరికా అధ్యక్షుల గురించి సంక్షిప్త సమాచారం