మానస సరోవర్ యాత్రకు కీలకమైన రహదారిని ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Posted On
May 09, 2020
మానస సరోవర్ యాత్రకు 80 కిలోమీటర్ల పొడవైన లింక్ రహదారిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల ప్రారంభించారు. సముద్ర మట్టానికి 17వేల అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ రహదారి కారణంగా కైలాస్-మాన్‌సరోవర్ వెళ్లడానికి. . . . .