తొలిసారిగా ఎఫ్‌ఐఆర్ ఎట్ డోర్‌స్టెప్ పథకాన్ని ప్రారంభించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
Posted On
May 14, 2020
మధ్యప్రదేశ్ హోంమంత్రి డాక్టర్ నరోత్తం మిశ్రా మే 11 న భోపాల్‌లో ‘ఎఫ్‌ఐఆర్ ఆప్కే ద్వార్ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఇలాంటి వినూత్న పథకాన్ని ప్రారంభించిన దేశంలోనే తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది.