పీఎం కేర్స్ నుంచి రూ.3,100 కోట్లు
Posted On
May 15, 2020
పీఎం కేర్స్ ట్రస్ట్ ఫండ్ నుంచి రూ.3100 కోట్ల నిధులను విడుదల చేసింది. వీటిలో రూ.2వేల కోట్లు వెంటిలేటర్ల కొనుగోలుకు, రూ. వెయ్యి కోట్లను వలస కార్మికుల కోసం, మరో రూ.100 కోట్లను వాక్సిన్ అభివృద్ధి కోసం కేటాయించారు.. . . . .