అమరావతిలో ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయం
Posted On February 09, 2019
ఈ వాహనాలను వరుణ్ మోటార్స్ కంపెనీ పోలీసు విభాగానికి ఉచితంగాఅందించింది. ఇవి పోలీసు శాఖకు మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లా ఉపయోగపడతాయన్నారు. ఫోరెన్సిక్ శాస్త్రం, సాంకేతికతలో ఏపీని ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఫోరెన్సిక్ నిపుణులు గాంధీకి సూచించారు.