కేంద్ర మాజీ మంత్రి జాఫర్ షరీఫ్ మృతి
Posted On November 26, 2018
- 1933 నవంబరు 3న కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరెలో జన్మించిన జాఫర్.. ఐదు దశాబ్దాలపాటు రాజకీయాల్లో కొనసాగారు.
- బెంగళూరు ఉత్తర లోక్‌సభ స్థానం నుంచి 7 సార్లు గెలుపొందారు. 2004లో ఓటమి తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. పి.వి.నరసింహారావు కేబినెట్‌లో రైల్వేశాఖ మంత్రిగా పని చేశారు.