మిజోరంకు చెందిన రెండు వస్త్రోత్పత్తులు తావ్‌లోహ్‌పున్, మిజో పుంచీలకు భౌగోళిక గుర్తింపు
Posted On August 19, 2019
*మిజోరంకు చెందిన రెండు వస్త్రోత్పత్తులు తావ్ లోహపున్ (చేతితో నేయబడిన ఓ రకమైన వస్త్రం), మిజో పుంచీలకు కూడా ఈ గుర్తింపును కేటాయించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది.
*భౌగోళిక మూలాలు, నాణ్యత, వాటికి ఉన్న ప్రత్యేకతలను జీఐ ట్యాగ్ తెలియజేస్తోంది