దక్షిణమధ్య రైల్వే ఇన్‌ఛార్జి జీఎంగా ఆర్.కె.కుల్‌శ్రేష్ఠ
Posted On January 03, 2019
- ఆయన ఇప్పటివరకు సదరన్ రైల్వే జీఎంగా ఉన్నారు. దక్షిణమధ్య రైల్వే జీఎంగా ఉన్న వినోద్‌కుమార్ యాదవ్ రైల్వేబోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో ఆర్.కె.కుల్‌శ్రేష్ఠ ఆయన స్థానంలో నియమితులయ్యారు.