నూతన సీవీసీ, సీఐసి నియామకము
Posted On February 21, 2020
* సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చీఫ్ గా సంజయ్ కొఠారి ఎంపికయ్యారు.
* కొఠారి రాష్ట్రపతి మాజీ కార్యదర్శిగా పనిచేసారు.
* విజిలెన్స్ కమిషనర్ గా సురేష్ పటేల్ ఎంపికయ్యారు.
* కేంద్ర సమాచార కమిషన్ చీఫ్ గా బిమల్ జుల్క్ ఎంపికయ్యారు
* గతం లో సమాచార ప్రసార శాఖ మాజీ కార్యదర్శి గా పనిచేసారు.
* సమాచార కమిషనర్ గా అనితా పాండోవెన్ ఎంపికయ్యారు.