నూతన నత్త కు గ్రెటా థన్ బెర్గ్ పేరు
Posted On February 22, 2020
* బ్రునై లోని కౌల బేలలాంగ్ ఫీల్డ్ స్టడీస్ సెంటర్ వద్ద కనుగొన్నారు.
* నెదర్లాండ్ లోని నేచురలిస్ బయోడైవర్సిటీ సెంటర్ కు చెందిన పర్యావరణవేత్త మెన్నో షిల్త్ జిన్ కనుగొన్నాడు.
* రాత్రి పూట ఆకుల పై తిరుగుతుంది.
* ఈ కొత్త నత్తకు పర్యావరణ మార్పులఫై ఉద్యమం చేస్తున్న స్వీడన్ బాలిక గ్రెటా థన్ బెర్గ్ పేరును పెట్టారు.