‘ద న్యూయార్క్ టైమ్స్’ తప్పనిసరి వీక్షణ జాబితాలో హంపికి 2వ స్థానం
Posted On January 11, 2019
- తప్పనిసరిగా చూడాల్సిన స్థలాల్లో ప్రపంచంలోనే 2వ స్థానాన్ని పొందింది.
- జీవిత కాలంలో తప్పనిసరిగా చూడాల్సిన స్థలాల జాబితాను ‘ద న్యూయార్క్ టైమ్స్’ పత్రిక తన తాజా సంచికలో ప్రకటించింది.
- ఇందులో వివిధ దేశాలకు చెందిన 52 పర్యాటక ప్రాంతాలు ఉండగా.. హంపీ రెండో స్థానాన్ని దక్కించుకుంది. మన దేశం నుంచి హంపీ ఒక్కటే ఎంపికయింది.
- హంపి తుంగభద్ర నదీ తీరంలో ఉంది.