హార్దిక్ పాండ్య డీవై పాటిల్37 బంతుల్లో సెంచరీ
Posted On March 04, 2020
*టీమ్‌ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య డీవై పాటిల్ టీ20కప్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు
*రిలయన్స్ 1కు ప్రాతినిధ్యం వహిస్తున్న పాండ్యా గ్రూప్ సి మ్యాచ్‌లో భాగంగా సీఏజీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 37 బంతుల్లో సెంచరీ చేసాడు.
*దొరికిన బంతిని వదలకుండా స్టాండ్స్‌లోకి పంపిన పాండ్యా 8 ఫోర్లు, 10 సిక్సర్లతోచెలరేగాడు.
* మొత్తం 39 బంతులు ఎదుర్కొన్న హార్దిక్ 105 పరుగులు చేశాడు.
* అనంతరం హార్దిక్ పాండ్య బౌలింగ్‌లోనూ రాణించి ఐదు వికెట్లు తీయడంతో కాగ్ 151పరుగులకే ఆలౌటైంది.
* రిలయన్స్-1 101 పరుగుల తేడాతో లీగ్ దశలో తన ఆఖరి మ్యాచ్‌లో భారీ విజయం సాధించింది. అతడి దెబ్బకు రిలయన్స్ 1 జట్టు 20 ఓవర్లలో 252 పరుగులు భారీ స్కోరు సాధించింది.