టీ20 ప్రపంచ ఎలెవన్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్
Posted On November 26, 2018
- టోర్నీలో ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేసిన జట్టులో భారత్ నుంచి స్మృతి మంధాన, పూనమ్ యాదవ్‌కు కూడా చోటు దక్కింది.
- ఇంగ్లాండ్ నుంచి ముగ్గురు, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు, పాకిస్తాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్ నుంచి ఒక్కొక్కరికి ఈ ప్రపంచకప్ ఎలెవన్‌లో స్థానం లభించింది.