హిమా దాస్‌కు స్వర్ణం
Posted On July 05, 2019
* మహిళల 200 మీటర్ల రేసులో హిమా దాస్ స్వర్ణ పతకాన్ని కైవ సం చేసుకుంది.
* పోటీలో హిమా దాస్ అద్భుత ప్రదర్శన చేసి 200మీటర్ల లక్ష్యాన్ని 23.65 సెకన్లలో ఛేదించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
* ఆమె ఈ ఏడాది పాల్గొన్న 200 మీటర్ల తొలి పందెం ఇదే కావడం విశేషం.
* పురుషుల షాట్‌పుట్‌లో తేజీందర్‌పాల్ సింగ్ కాంస్యాన్ని దక్కించుకున్నాడు.
* కేఎస్ జీవన్ 400మీటర్ల పరుగును 47.25 సెకన్లలో ఛేదించి కాంస్యాన్ని కైవసం చేసుకున్నాడు.