తెలంగాణ రాజధాని అభివృద్ధికి హాంకాంగ్ డిజైన్లు
Posted On July 27, 2019* సచివాలయంలో ఏఈకామ్ సంస్థ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ సెయాన్ సీఎస్ చియావో, సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ నాన్సిలిన్ ఏఏ.. సీఎస్ ఎస్కే జోషితో భేటీ అయ్యారు.
* హైదరాబాద్ ఐటీహబ్‌గా అభివృద్ధి చెందుతున్నదని సీఎస్ జోషి వారికి వివరించారు.
* హైదరాబాద్‌కు మాస్టర్‌ప్లాన్ డిజైన్ సలహాలు ఇవ్వాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ కోరారు.