ఆసియా ఎయిర్‌గన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ 16 స్వర్ణాలు గెలుచుకుంది
Posted On April 02, 2019
* అందులో ఐదు రజతాలు, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. పోటీల చివరి రోజు భారత్ ఐదు పసిడి పతకాలు ఖాతాలో వేసుకుంది.
* జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో యశ్ వర్ధన్ (249.5 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. *పురుషుల టీమ్ విభాగంలో యశ్, కేవల్, తోమర్ బృందం పసిడి సాధించింది.
* జూనియర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో యశ్-శ్రేయ జోడీ స్వర్ణం గెలుచుకుంది.
* జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో శ్రేయ.. టీమ్ విభాగంలో మెహూలి-కవి-శ్రేయ స్వర్ణాలు సాధించారు.