ఖైదీల జాబితాలను ఇచ్చిపుచ్చుకున్న భారత్, పాక్
Posted On January 03, 2019- మనదేశ కారాగారాల్లో 347 మంది పాకిస్థానీలు ఉన్నారు. వారిలో 249 మంది సాధారణ పౌరులు. మిగిలినవారు జాలర్లు. ఈ మేరకు ఖైదీ జాబితాలను ఇరు దేశాలు 2019 జనవరి 1న పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి.