అమెరికా లో ప్రధాన న్యాయమూర్తిగా భారతీయుడు
Posted On February 21, 2020
* దక్షిణాసియాలోనే ఈ పదవిని అధిరోహించిన తొలి వ్యక్తి గా రికార్డ్ కు ఎక్కాడు .
* ఇతను చండీఘడ్ కు చెందిన వ్యక్తి.
* స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో విద్యను అభ్యసించారు .
* యునైటెడ్ స్టేట్స్ కు ప్రిన్సిపాల్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గా పనిచేసాడు. *యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్ట్ ఎదుట శ్రీనివాసన్ 25 కేసులు వాదించాడు.