భారతీయ మహంతం వికాస్ పురస్కారం
Posted On January 30, 2020
ఆసియాలో వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అత్యంత ప్రతిభావంతులకు ఇచ్చే భారతీయ మహంతం వికాస్ పురస్కారానికి సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ఎంపికయ్యారుథాయ్‌లాండ్‌కు చెందిన అంతర్జాతీయ పత్రిక ఆసియా వన్, యూఆర్‌ఎస్ మీడియా ఇంటర్నేషనల్ గ్రూప్ 2019-20 సంవత్సరానికి గాను.ప్రకటించారు