జీశాట్ -30ప్రయోగం ఏడాది తొలి ప్రయోగం విజయవంతం
Posted On January 18, 2020
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ బ్రాడ్కాస్టింగ్ సేవలు లక్ష్యం గా జీశాట్ ఉపగ్రహాన్ని శుక్రవారం మూడు వేల మూడు వందల యాభై కిలోల బరువున్న జీశాట్ 3 0నిఎరియన్-5 రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానా కౌరు నుంచి ప్రయోగించారు 1981లో ప్రయోగాత్మక యాపిల్ నుంచి 2020లో జీశాట్ -30 వరకు 24 భారత ఉపగ్రహాలను ఏరి యన్ స్పేస్ రాకెట్ల ద్వారా ప్రయోగించింది. దీనిని బెంగళూరులోని ప్రొఫెసర్ యూ ఆర్ రావు శాటిలైట్ సెంటర్లో జీశా ట్ -పార్టీ 30 ఉపగ్రహాన్ని రూపొందించారు ఈ ఉపగ్రహంలో 12 సి, 12 బ్యాండ్ ట్రాన్స్ పాండార్ పొందుపర్చారు కేయూ బాండ్ల ద్వారా భారత్ కు సి బ్యాండ్ ద్వారా ,ఆస్ట్రేలియా, ఆసియా దేశాలు గల్ఫ్ దేశాలకు సమాచార సేవలు అందుతాయి డిటిహెచ్ టీవీ ఆప్ లింక్ ఏటీఎం స్టాక్ ఎక్స్చేంజ్, టెలిఫోన్ కోడ్ సర్వీసెస్ ,డిజిటల్ శాటిలైట్ న్యూస్, ఈ గవర్నెన్స్ డేటా ట్రాన్స్ఫర్, తదితర అవసరాలకు 15 ఏళ్లపాటు సేవలను అందించగలదు 2005లో ప్రయోగించిన Insat 4a కాలపరిమితి ముగిసింది.
ఈ కార్యక్రమానికి కి కి ఇస్రో కు చెందిన యు ఆర్ రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ కున్హి కృష్ణన్ ,,జీశాట్ -30 డైరెక్టర్ రామనాథన్ అసోసియేట్ డైరెక్టర్ సురేంద్రన్ హాజరయ్యారు .
జీశాట్ -30 ని అన్ బోర్డు propulsion system సహాయంతో (భూస్థిర కక్ష్యలోకి భూమధ్యరేఖ నుంచి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో కి) ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం కక్షపెంపు ప్రక్రియలు నిర్వహిస్తారు. తుది దశలో జీశాట్- 30 లోని రెండు సౌర ఫలకాలు అంటినా రిఫ్లేక్టర్ తెరుచుకుంటాయి ఆ తర్వాతె ఉపగ్రహం పనిచేస్తుంది.